Suvarna Textiles : ఇదేం అరాచకం అయ్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో యువతను ఆకట్టుకునే సరికొత్త చిత్రాల సందడి మొదలైంది. తాజాగా ‘సువర్ణ టెక్స్టైల్స్’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నామిని కథ మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ.వై.వి. ప్రొడక్షన్స్ మరియు సనాతన క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్ నామిని ఈ కథను మలచిన తీరు చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా అడల్ట్ కామెడీని, సమకాలీన అంశాలను జోడించి ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కేవలం రెండు షెడ్యూల్స్‌లోనే చిత్రీకరణను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతలు ఈ సినిమాను ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు లభిస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయని నిర్మాత అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
- Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
తాజావార్తలు
-
RBI Loan Rules: చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మైక్రోఫైనాన్స్ లోన్ నిబంధనలను మార్చనున్న RBI?
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
-
IOB FD Rate Hike: FD వడ్డీ రేట్ల పెంపు.. 444 రోజుల డిపాజిట్‌పై 6.85% వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంత లాభం?
ట్రెండింగ్
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..