అమెజాన్ ప్రైమ్ వీడియో తన రెండో తెలుగు ఒరిజినల్ సినిమా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి. బ్యానర్‌పై రాధిక లావూ నిర్మాణ బాధ్యతలు నిర్వహించగా, అని ఐ.వి. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి కలం నుంచి జాలువారిన ఈ కథలో సుహాస్, జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో మెరవనుండగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి […]
సెవెన్ హిల్స్ బ్యానర్ పై వేణు దారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి జంటగా నటించారు. జులై 4వ తేదీన వెండి ధరపై ప్రేక్షకులను పలకరించనున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవలే భారతదేశ రక్షణాదనం […]
‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ […]
బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ […]
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ […]
చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా […]
Naga Bandham: పెద్దకాపు 1 సినిమాతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ ఇప్పుడు హీరోగా నాగబంధం అనే సినిమా రూపొందుతోంది. గతంలో నిర్మాతగా అనేక సినిమాలు నిర్మించి, డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన అభిషేక్ నామా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం నిర్మించిన భారీ సెట్స్ ను మీడియా ప్రతినిధులకు చూపించారు మేకర్స్. Read Also: CM Chandrababu: మామిడికి అదనపు మద్దతు […]
ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లివ్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, కుకునూర్ మూవీస్‌తో కలిసి, ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన పుస్తకం నైంటీ డేస్ ఆధారంగా ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ అనే ఉత్కంఠభరిత పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రేక్షకులను అందించనుంది. జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో.. రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్‌తో కలిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. Also Read : Dhanush: రేయ్ ధనుష్ […]
ధనుష్ హీరోగా, నాగార్జున, రష్మిక కీలక పాత్రలలో నటిస్తున్న కుబేర మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. తర్వాత కాస్త బజ్ తగ్గినట్లు అనిపించినా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. Also Read:Hyderabad Traffic Police – Prabhas: అబ్బా.. అబ్బా.. ఏమి వాడకం అయ్యా! ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ కూడా […]
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ శాఖల సోషల్ మీడియా అకౌంట్లను నడిపే వాళ్లు కూడా ట్రెండింగ్ అంశాలతోనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ముందు వరుసలో నిలుస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్. ఎన్నోసార్లు సినిమా హీరోల వీడియోలతో ట్రాఫిక్ అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండే సదరు హ్యాండిల్ తాజాగా కట్ చేసి రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ప్రభాస్ […]