అక్కినేని అఖిల్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్‌కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఇటీవల ఒక ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. లెనిన్ పేరుతో ఈ సినిమాను మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. Also Read:Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా.. […]
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆయన క్రికెట్ ఆడుతున్న ఫస్ట్ షాట్ రిలీజ్ అయి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్! దీనికి సంబంధించి […]
జైలర్ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన Non థియేటర్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది, దానికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ రైట్స్‌కు […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కుబేర. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే మేకర్స్ సెన్సార్ బోర్డుకు సెన్సార్ కోసం అప్లై చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఈ నెల 9వ తేదీనే పూర్తయింది. సెన్సార్ అధికారులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 13+ సినిమాగా […]
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల […]
ఆర్య… తమిళ సినీ పరిశ్రమలో ఒక మంచి నటుడు మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. కోలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆర్య, ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్‌ను నిర్మించాడు. ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, మే 16న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం జీ5 OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఇది ఒకవైపు ఉంటే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లోని సీ షెల్ హోటల్‌తో […]
నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. Also Read:Kajol: […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఒక సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సందర్భంగా ఆమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయినట్లు వెల్లడించింది. అక్కడికి వెళ్లడమే భయం వేస్తుంది, అక్కడ నుంచి అసలు బయటికి వెళ్లాలని, అక్కడి నుంచి […]
తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. నిజానికి కరోనా ముందు వరకు ఓటీటీ సంస్థల ప్రాబల్యం అంతగా తెలుగు సినీ పరిశ్రమ మీద ఉండేది కాదు. ఎప్పుడైతే కరోనా కారణంగా జనం అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు అప్పుడు ఓటీటీకి విపరీతమైన కంటెంట్ అవసరం ఏర్పడింది. దీంతో ఓటీటీ సంస్థలు సినిమా రిలీజ్ కూడా కాకముందే కాంబినేషన్స్ చూసి అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టాయి. అంతేకాదు, కరోనా టైంలో ఆయా సంస్థలకు విపరీతమైన రాబడి రావడంతో ఆ […]
పట్ట పగలే కత్తులు, బ్యాట్ లతో సినీ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దండగులు. ఈ రోజు హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టింది హైడ్రా. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం.