యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘సైయారా’ జులై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్లో తొలిసారి అడుగుపెడుతున్న అహాన్ పాండే(అనన్య పాండే సోదరుడు) ,అనీత్ పద్దా జంటగా నటించిన తొలి చిత్రం. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ, ‘సైయారా’ అడ్వాన్స్ బుకింగ్‌లో సంచలనం సృష్టించి, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల […]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్, పవర్‌స్టార్ గా తన సినిమా ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. రాజకీయ బాధ్యతలతో పాటు, తన పెండింగ్‌లో ఉన్న సినిమాను పూర్తి చేయడంపై దృష్టి సారించిన పవన్, ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ ‘ఓజీ’ సినిమాల షూటింగ్‌ను విజయవంతంగా ముగించారు. ఇప్పుడు ఆయన పూర్తి దృష్టి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై కేంద్రీకృతమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో […]
విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సోషల్ మీడియాలో కొన్ని పోర్టల్స్ రిపోర్ట్ చేశాయి. ఈ వార్త అభిమానులకు ఆందోళన కలిగించినప్పటికీ, ఆయన కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఆయన వెంట ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటోందని అంటున్నారు. వైద్యులు విజయ్ను పర్యవేక్షిస్తూ, ఉత్తమ వైద్య సంరక్షణ అందిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో, అంటే జులై 20 నాటికి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ […]
సినిమా తెరపై యాక్షన్ స్టంట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, ఉత్సాహం కలుగుతాయి. ఒక్కసారి కళ్లు చెదిరే స్టంట్ సన్నివేశాలు పెద్ద తెరపై అలరిస్తాయి. కానీ, ఈ అద్భుతమైన స్టంట్ల వెనుక స్టంట్మ్యాన్లు పడే శ్రమ, ఎదుర్కొనే ప్రమాదం గురించి ఎవరూ ఆలోచించరు. ఇటీవల, తమిళ దర్శకుడు పా రంజిత్ సినిమా సెట్లో స్టంట్‌మ్యాన్ రాజు దురదృష్టవశాత్తూ మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన స్టంట్‌మ్యాన్‌ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్షన్ […]
కూలీతో బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది వార్ 2. కానీ ప్రమోషన్లలో మాత్రం ఆ సినిమాతో వెనకబడింది. జస్ట్ పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ.. తుస్సుమంటున్నాయి ఇలాంటి ప్రయోగాలు. జనాలు సూపర్ ఎగ్జెట్గా ఎదురు చూస్తున్నప్పటికీ.. ప్రమోషన్లలో ఎగ్జైట్మెంట్ కలిగించడం లేదు యష్ రాజ్ ఫిల్మ్స్. అయితే ఇప్పటి వరకు పోస్టర్లతో సరిపెట్టిన టీం.. ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయనుందట. Also Read:HHVM : హరిహర […]
యూత్ ను టార్గెట్ చేసే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ జీవా సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు…మాస్క్, వాలంటీర్, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే… అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా యూత్ అంచనాలకు చేరువైంది. బ్లాక్ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో జీవా, తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి జోడి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. Also Read:Anaswara Rajan: […]
రేసీ స్క్రీన్‌ప్లేతో పర్ఫెక్ట్ యాక్షన్‌తో హాలీవుడ్ సినిమా చూపించే దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సూపర్ హిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసాడు.. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఇదే కథను కంటిన్యూ చేశారు.. ఈ సిరీస్‌లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్ నటించిన లియో. Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర […]
దుల్కర్ సల్మాన్ మలయాళం సూపర్ స్టార్ అయిన ఇప్పుడు తెలుగులో సుపరిచితుడు అయిపోయాడు. వరుసగా మహానటి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన హీరోగా కాంత అనే సినిమా రూపొందిస్తున్నారు. రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ […]
ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే.. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ.. ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10 […]
మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడైన ఫహద్ ఫాసిల్ ఇటీవల నజ్లెన్ నటించిన మాలీవుడ్ టైమ్స్ చిత్రం పూజా కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఒక చిన్న కీప్యాడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ స్మార్ట్ఫోన్లతో ఉంటున్న ఈ రోజుల్లో, ఫహద్ యొక్క ఈ చిన్న ఫోన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొదట్లో, ఈ వీడియోను చూసిన అభిమానులు ఫహద్‌ను మినిమల్ లైఫ్ స్టైల్ కి ఉదాహరణగా జరుపుకున్నారు. “పెద్ద […]