Mirai vs Kishkindhapuri: తేజ వల్ల సెట్ అయిన సినిమాతోనే పోటీ!
- సెప్టెంబర్ 12న మిరాయ్, కిష్కిందపురి రిలీజ్
- తేజ సజ్జా హీరోగా మిరాయ్, బెల్లంకొండ సాయ్ శ్రీనివాస్ హీరోగా కిష్కిందపురి
- మిరాయి సెప్టెంబర్ 5 నుంచి 12కి మార్పు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirai vs Kishkindhapuri: సెప్టెంబర్ 12వ తేదీన రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి మిరాయ్, కాగా మరొకటి కిష్కిందపురి. నిజానికి తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని సీజీ వర్క్స్ ఆలస్యం అవుతాయని ఉద్దేశంతో దాన్ని 12వ తేదీకి రిలీజ్ చేశారు. అదే రోజున ముందే ప్రకటించిన కిష్కిందపురి కూడా రిలీజ్ అవుతుంది.
వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే.. కొత్త HMD Vibe 5G, HMD 101 4G,102 4G మొబైల్స్ లాంచ్!
Also Read
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
- IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కిష్కిందపురి సినిమా సెట్ కావడానికి కారణం తేజ సజ్జా. చావు కబురు చల్లగా అనే సినిమా చేసి, మరో సినిమా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక కథ తేజకు చెప్పాడు కౌశిక్. అయితే, ఆ కథ నచ్చి, సాహూ గారికి బయటికి వినిపించమని తేజ పంపాడు. ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. కానీ, తన దగ్గర మరొక కథ ఉందంటూ ఆయనకు చెప్పిన కౌశిక్, బెల్లంకొండతో ఆ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అంటే, ఒకరకంగా తేజ ఈ ప్రాజెక్ట్ సెట్ కావడానికి కారణమయ్యాడు. అదే తేజ సజ్జా ఇప్పుడు అదే సినిమాతో పోటీ పడుతూ ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. ఘన విజయంపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
ట్రెండింగ్
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..