స్వామి కార్యం.. స్వకార్యం ఒక్కసారి పూర్తిచేస్తున్నాడు అల్లు అర్జున్. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ NATA, NATS ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న నేపథ్యంలో ఆయనను ఆహ్వానించారు. Also Read:Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా?? ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు […]
తెలుగు సినీ పరిశ్రమలో ఓ మాదిరి పెద్ద సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా, బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ, ప్రభాస్ రాజా సాబ్ ఈ ఏడాదిలో రిలీజ్ కావలసిన మిగతా పెద్ద సినిమాలు. అయితే ఈ సినిమాల విడుదల తేదీల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. Also Read: Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా?? నిజానికి విశ్వంభరా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి […]
సినిమా అవుట్‌పుట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాన్ని ఎన్నో రోజులపాటు చెక్కుతాడని రాజమౌళికి పేరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ముద్దుగా ఆయన్ని జక్కన్న అని పిలుస్తూ ఉంటాడు. అదే వాడుకలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ(SSMB29) చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు. Also Read:Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే! […]
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న […]
కయాదు లోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ విష్ణు పక్కన అల్లూరి అనే సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. Also Read:Preity Mukhundhan: కన్నప్ప సైడ్ చేస్తే.. ప్రీతి మొదలెట్టింది! ఇప్పుడు ఆమె స్ట్రాంగ్ […]
తెలుగులో ఓం భీమ్ బుష్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్ తర్వాత పెద్దగా సినిమాలు సైన్ చేయలేదు. ఆమె ‘కన్నప్ప’ నెమలి అనే పాత్ర మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, తనకు చాలా ప్లస్ అవుతుందని ఆమె భావించింది. Also Read:Lokesh Kanagaraj: అందుకే పూజా హెగ్డే’కి ఆ పేరు! నిజానికి ఈ సినిమాలో పర్ఫామెన్స్తో పాటు గ్లామర్ విషయంలో కూడా ఆమె ఏమాత్రం వెనక్కి […]
లోకేష్ కనగరాజ్ త్వరలో కూలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిజానికి లోకేష్ దర్శకత్వానికి ఒక మంచి ఫ్యామిలీ ఉంది. రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్న కూలీ సినిమా గురించి ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మౌనిక సాంగ్ అయితే ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. Also Read:8 vasanthalu: థియేటర్లో దేఖలేదు.. ఇప్పుడేమో తెగ లేపుతున్నారు! పూజా హెగ్డే […]
అనంతిక ప్రధాన పాత్రలో ఫణీంద్ర నరసెట్టి డైరెక్షన్లో రూపొందిన ఎనిమిది వసంతాలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్‌కి ముందు దర్శకుడు చేసిన నోటి దురద కామెంట్స్ కారణంగా పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదు. Also Read:Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్ థియేటర్లలో ఈ సినిమా ఊహించని డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఈ […]
హరిహర వీరమల్లు థియేటర్ రైట్స్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి నైజాంలో ముందు దిల్ రాజు, మైత్రి సంస్థలు రిలీజ్ చేసేందుకు పోటీ పడగా, చివరికి స్వయంగా ఏఎం రత్నం సినిమాని రిలీజ్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. Also Read: Mega 157: సాంగేసుకుంటున్న చిరు, నయనతార నిజానికి సినిమా మీద ఉన్న నమ్మకంతోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కీలక ఏరియాలో అమ్మకుండా అడ్వాన్స్‌ల మీద పంపిణీ చేయిస్తున్నారని అన్నారు. కానీ […]
సినిమాలు షూటింగ్ చాలా వేగంగా చేస్తాడని పేరు ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే షూటింగ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కామిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఈ రోజు నుంచి కేరళలో మొదలైంది. Also Read:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కేరళలోని అలప్పుజాలో మెగాస్టార్ […]