-
Revanth Reddy : హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఆఫీస్ ఓపెన్ చేసింది. ఈ ఆఫీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సెక్రటరీ సంజయ్ జాజు, నిర్మాత మరియు ప్రస్తుత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హీరో రానా పాల్గొన్నారు. Also Read:Vijay: దళపతి విజయ్ కి మరో షాక్! ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఆఫీసు ఓపెన్ చేయడం […] -
Vijay: దళపతి విజయ్ కి మరో షాక్!
ఇప్పటికే వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీవీకే అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ కి మరో భారీ షాక్ తగిలింది. నిజానికి సంక్రాంతి సమయంలో రిలీజ్ కావాల్సిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ ఇబ్బందులతో రిలీజ్ కాలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాని తమిళ డైరెక్టర్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేశారు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమా, మన తెలుగు ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే […] -
Akira Nandan: అకిరా నందన్ ఎంట్రీపై పవన్ కీలక వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ హీరో అవుతాడా లేక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా? ఒకవేళ హీరో అయితే అతన్ని ఎవరు లాంచ్ చేస్తారు? ఎవరి దర్శకత్వంలో అతను మొదటి సినిమా చేస్తాడు? అనే చర్చ ఇప్పటిది కాదు. సోషల్ మీడియాలో అకిరా నందన్ కటౌట్ చూసినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, అతనిపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో […] -
Hansika: ట్విస్టులు, టర్నులు.. సినిమాలకి మించి హన్సిక లవ్ స్టోరీ
‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హన్సిక మోత్వాని, ఆ తర్వాత తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ కి వెళ్ళిన ఆమె, పూర్తిగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది. అయితే, ఆమె ఇటీవల విడాకులు తీసుకున్నట్లు తెలియడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి హన్సిక ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, ఆ ప్రేమ వివాహం కూడా అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆమె ఇదివరకే విడాకులు […] -
Monalisa: పెద్దలు ఒప్పుకోలేదు కాపాడండి.. కేరళ పోలీస్ స్టేషన్లో ప్రియుడితో మోనాలిసా
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో ఎంతో మంది బాగా సంపాదించుకుని సెటిల్ అయ్యారు. అయితే ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భౌన్స్లే మాత్రం ఒక్కసారిగా తన తేనె కళ్లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దెబ్బకు ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బాలీవుడ్లో ఒక సినిమా మొదలై ఆగిపోగా, తెలుగులో కూడా ఆమెను హీరోయిన్గా లాంచ్ చేస్తూ ‘లైఫ్’ అనే సినిమా ప్రారంభమైంది. సాయి చరణ్ హీరోగా […] -
The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!
The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతానికి ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఒక పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ (Raw and Rustic) సినిమాగా రూపొందిస్తున్నారు మేకర్స్. నాని కెరీర్లోనే మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ ఊహించని విధంగా ఈ సినిమాలో ఒక రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కవుట్ అయింది, ప్రేక్షకులలో అంచనాలు రేకెత్తించింది. READ […] -
Tollywood: అమెరికా పారిపోయిన నిర్మాత
Tollywood: టాలీవుడ్లో ఒక చిన్న సినిమా చేసిన నిర్మాత అమెరికా పరారవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో కొత్త నిర్మాతలు చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఒక ఎన్నారై నిర్మాత తెలుగులో క్రీడా నేపథ్యంలో ఓ చిన్న సినిమా చేశారు. కొత్త నటీనటులతో రూపొందించబడిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో కూడా సినిమాకి మంచి ఏర్పడింది. READ ALSO: Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు […] -
Harish Shankar: భవదీయుడు అందుకే ఉస్తాద్ అయ్యాడు..
Harish Shankar: హరీష్ శంకర్ అంటేనే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, పవన్ ను వెండితెరపై ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేస్తారు. అయితే, ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో 'ఖుషి' ఒక మైలురాయి, ఆ సినిమాలో సిద్ధు, మధుల మధ్య నడిచే ఇగో క్లాషెస్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. హరీష్ శంకర్ ఇదే… -
Salman Khan: పైడిపల్లితో సల్లూ భాయ్?
దళపతి విజయ్‌తో ‘వారసుడు’ సినిమా చేసిన వంశీ పైడిపల్లి చాలా కాలంగా రెస్ట్ మూడ్‌లో ఉన్నారు. ఆయన ఈ తర్వాత సినిమా ఎవరితో చేస్తారనే విషయంపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే తాజా సమాచారం మేరకు ఆయన ఏకంగా నెక్స్ట్ సినిమా కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్‌కి వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయన వంశీతో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా […] -
Sameera Reddy: ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేశారు
సినిమా పరిశ్రమలోని ‘కలర్ డిస్క్రిమినేషన్’ సహా బాడీ షేమింగ్‌పై నటి సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సమీరా రెడ్డి, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.తనను సినిమా పరిశ్రమలో ఉన్న తెల్లతోలు వ్యామోహం […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!