Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఈషా’ ఫేమ్ త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’ ఫేమ్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వేసవి కానుకగా మే 15న ఈ సినిమాను శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ “నాకు నటిగా గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమే. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. మే 15న అందరూ థియేటర్స్‌లో చూసి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఆదరించాలి.” అన్నారు. హీరో త్రిగుణ్ మాట్లాడుతూ “ఇది ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ కూడా దాగి ఉంది. ఈ సమ్మర్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. పాయల్ లక్ ఈ సినిమాకు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది.” అన్నారు.
Also Read
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!