Purusha : సమ్మర్ రేసులో ‘పురుష:’.. మే 22న థియేటర్లలోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచేందుకు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధమైంది. నూతన నటుడు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని మే 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
వెన్నెల కిషోర్, సప్తగిరి లాంటి స్టార్ కమెడియన్లు ఈ సినిమాలో భాగం కావడంతో.. ఇదొక అవుట్ అండ్ అవుట్ లాఫ్ రియట్గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. థియేటర్లకు వెళ్లి కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకునేలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మున్ముందు ప్రమోషనల్ కార్యక్రమాల డోస్ పెంచేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!