Nandini Rai : ఊర మాస్ స్టెప్పులతో కేక పుట్టిస్తున్న ‘అనకాపల్లి’ ఐటెం సాంగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట లీడ్ పెయిర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ఓ ఊర మాస్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
తాజాగా రిలీజ్ చేసిన ‘లబ్బరు బొమ్మ’ అనే స్పెషల్ నంబర్ నెట్టింట దుమ్ములేపుతోంది. తారక్ పొన్నప్ప మాస్ స్టెప్పులు, నందినీ రాయ్ గ్లామర్ ట్రీట్ కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. రాంబాబు గోశాల అందించిన క్యాచీ లిరిక్స్‌కు, సంగీత దర్శకుడు దేవ్ జండ్ ఇచ్చిన మాస్ బీట్ తోడవ్వడంతో ఈ సాంగ్ ఇన్స్టాంట్ ఎక్కేస్తోంది. ఇక గాయకులు శ్రీ కృష్ణ, సాహితీ చాగంటి తమ ఎనర్జిటిక్ గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. యశ్ మాస్టర్ అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ ఐటెం సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!