పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా రూపొందిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. నిజానికి ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలోనే మొదలైంది. అనేక ఆటంకాల కారణంగా ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సినిమా ఆగిపోతుందనుకున్న క్రమంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే సినిమా మీద నమ్మకంతో పాటు ఈ రోజు…
వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరోలైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భైరవం సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం, జులై 27 ఆదివారం సాయంత్రం 6 గంటలకు […]
చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ గురించి టాలీవుడ్ వర్గాల వారికి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు. Also Read : Film Chamber : ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.. మీడియా ముందుకు నిర్మాతలు మీడియా, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు, […]
తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని కోరుతూ రేపు తెలుగు ఫిలిం చాంబర్ హాల్లో కొంతమంది నిర్మాతలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నిర్మాతలు కేఎస్ రామారావు, సి కళ్యాణ్, అశోక్ కుమార్, బసిరెడ్డి వంటి వారు ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడబోతున్నారు. నిజానికి ఈ అంశం మీద ఈ నెల రెండో వారంలోనే నిర్మాతలు సమావేశం అయ్యారు. ఏడాది జులైలో జరగాల్సిన చాంబర్ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జులైతో ప్రస్తుత […]
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి అత్యంత సమీప బంధువైన అనిరుద్ రవిచందర్ ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ కంపోజర్‌గా ఉన్నాడు. తమిళంలో కెరీర్ మొదలుపెట్టిన అనిరుద్ ఇప్పుడు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. నిజానికి రజనీకాంత్ అంటే అనిరుద్‌కి ప్రత్యేక అభిమానం. Also Read : Hari Hara Veera Mallu: చివరి నిముషంలో ‘ఒడ్డున’ పడేసిన ఆ ఇద్దరు నిర్మాతలు! బంధువు కావడంతో పాటు తన కెరీర్ సెట్ కావడానికి ఆయనే కారణమని […]
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లతో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read : Hari Hara Veera Mallu: […]
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ వర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని వాస్తవానికి ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం అమావాస్య ఘడియలు మొదలవడం వల్ల నిన్న రాత్రి ముందుగానే ప్రీమియర్లు ప్రదర్శించి సినిమాని రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వినిపించింది. కొంతమంది బాగుందని […]
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. Also Read : HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. […]
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొదటి షో మరో రెండు గంటల్లో పడబోతోంది. అయితే హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రాత్రి 9 గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోలకు 700కు పైగా టికెట్ రేట్లు అమ్ముతున్నారు. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా సోల్డ్ అవుట్. పెట్టినవి పెట్టినట్లు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు ఆడియన్స్. నిజానికి ముందుగా సింగిల్ స్క్రీన్ మాత్రమే […]
విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన గురువు సత్యానంద్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక తాను నటన నేర్చుకోవడానికి విశాఖ వచ్చినప్పటి విషయాలను సైతం గుర్తు చేసుకున్నారు అయితే అందులో భాగంగా ఉత్తరాంధ్ర జానపదం అయిన బైబయ్యే బంగారు రమణమ్మ అనే పాటను ఆయన పాడి వినిపించడం ఈవెంట్ కి హాజరైన అందరికీ ఒక స్వీట్ మెమరీలా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో […]