నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వయోభారం రీత్యా ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. అడపాదడపా సినిమా ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అతడు’ […]
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై క్లారిటీ ఇచ్చారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల […]
అమెజాన్ ప్రైమ్‌లో చౌర్య పాఠం’ సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసినట్టు సినిమా టీమ్ వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ రికార్డులు బద్దలు కొడుతొంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర రామ్ తన మొదటి […]
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ “దక్ష” ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read:Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే […]
తేజస్ గుంజల్ ఫిలిమ్స్ మరియు రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్ మరియు హీనా సోని హీరో, హీరోయిన్స్ గా మరియు టెంపర్ వంశి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విలన్స్ నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్ (one/4). భారీ బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్ మరియు […]
విజయ్ సేతుపతి హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్గా నటించిన తలైవాన్ తలైవి అనే తమిళ సినిమా ఈ రోజు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. వివాహ వ్యవస్థ మీద రూపొందిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి హిట్ టాక్ సంపాదించడమే కాకుండా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతోంది. Also Read:Sandeep Reddy Vanga: ‘ఇచ్చట సినిమాలు’ ప్రమోట్ చేయబడును! ఈ […]
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో సందీప్ రెడ్డి వంగా ఒక స్టార్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్స్ లో తెగ కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస విజయాలతో ఆయన దర్శకుడిగా తన సత్తా చాటారు. అయితే, ఇప్పుడు ఆయన సినిమా ప్రమోషన్స్ లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. గతంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, బాహుబలి తర్వాత సినిమా ప్రమోషన్స్ లో ఇలానే రచ్చ రేపారు. సినిమా ఈవెంట్లకు తరచూ […]
మలయాళ సినిమా పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ఉన్న ఫహద్ ఫాసిల్, తన అద్భుతమైన నటనతో హీరో పాత్రల్లోనూ, ఇతర ఇంపార్టెంట్ పాత్రల్లోనూ మెప్పించారు. అయితే, తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం పుష్ప 2: ది రూల్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన నటన బాగానే ఉన్నా ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆయన పాత్ర అంత పవర్ ఫుల్ గా లేకపోవడంతో, ఫహద్ ఈ ప్రాజెక్ట్‌పై నిరాశ వ్యక్తం చేశారు. Also […]
హీరో నారా రోహిత్ తన మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులని అలరించింది. బ్యాచిలర్ గా రోహిత్ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. సుందరకాండ హ్యుమర్, సోల్ ఫుల్ రిఫ్రెషింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. Also Read : AMB: […]
తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం *కామాఖ్య* అనే శక్తివంతమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది, ఇందులో యూనిక్ కథాంశం, ఆకర్షణీయమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు. కామాఖ్య అనే టైటిల్ ఈ చిత్రానికి పవర్ఫుల్ నెస్ తీసుకువస్తోంది. అభినయ […]