Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కట్ ఒక్కసారిగా ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
Nani: న్యాచురల్ స్టార్ నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. 15 రోజులు పాటు నాని విపరీతంగా కష్టపడి ఈ ఫైట్ సీక్వెన్స్ చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు కార్మిక శాఖ కమిషనర్‌ను కలిసి వేతనాల సమస్యపై చర్చించడానికి రెండు రోజుల గడువు కోరారు. తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కూడా ఈ సమస్యపై కమిషనర్‌తో ఇటీవల సమావేశమై, వేతనాల పెంపు డిమాండ్‌ను గట్టిగా విన్నవించారు. Also Read:Mayasabha: ఆసక్తికరంగా ‘మయసభ’ ట్రైలర్ కార్మిక శాఖ కమిషనర్, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులకు […]
సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. […]
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ […]
విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్గా కింగ్డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు వచ్చేసింది. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమా అదిరిపోయింది అని చాలామంది అంటుంటే, సెకండ్ హాఫ్ అంతగా లేదని కొందరు అంటున్నారు. […]
అవును నిజమే, టాలీవుడ్‌కి ఇప్పుడు టాలెంటెడ్ విలన్స్ కొరత చాలా ఉంది. మనోళ్లు తెలుగు నటులను విలన్లుగా మార్చి కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన నటులు చాలామంది విలన్‌గా మెరిశారు. ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ విలన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. అతను ఎవరో కాదు, కింగ్డమ్ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో నటించిన వెంకటేష్. నిజానికి ఈ వెంకటేష్ […]
కింగ్డమ్ సినిమా రిలీజ్ ముందు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జూలై 28 ఇంకా రెండు రోజులే సినిమా రిలీజ్ గా ఉంది. లోపల భయమేస్తుంది అలాగే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే ఒక హ్యాపీనెస్ ఉంది. మేము చేసిన సినిమా పట్ల మేమంతా ఒక టీం గా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని […]
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ కూడా రిలీజ్ అయింది. ప్రేక్షకులలో ఈ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ […]
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నపీరియడ్ చిత్రం కాంతా ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు సముద్రకని కీలక పాత్రలో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ స్పిరిట్ మీడియా ప్రై. లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ […]