టాలెంటును వెలికితీసేందుకు సరైన వేదికలు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆహా, మరో సారి యువ గాయకుల ప్రతిభను వెలికి తీసింది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న నజీర్, భరత్ రాజ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’లో పాటకు పాడే చేసే అవకాశం పొందారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో జడ్జిగా వ్యవహరించారు. […]
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. సీనియర్ నటులు మురళీ మోహన్, నిర్మాత కేఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఫంక్షన్ […]
ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్‌తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్‌కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్‌గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్‌కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే.. […]
టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక.. ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల దండయాత్ర స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ నుంచి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు వర్కౌట్ అయి, కొన్ని సార్లు బెడిసికొట్టాయి.. దీంతో ఇలా కాదని టాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు.. తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు […]
మ్యారేజ్ లైఫ్ బ్రేకైన తర్వాత.. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డ సమంత.. ఇక ఫుల్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తుందనుకుంటే.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కనిపిస్తూ.. డేటింగ్ వార్తలకు తెరలేపింది. రీసెంట్గా ఈ జంట ముంబయి వీధుల్లో పాపరాజీ కంటపడింది. ఇంకేముందీ మళ్లీ మ్యారేజ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటికి ఆజ్యం పోసేలా సామ్ చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. Also Read:Dimple Hayathi: శారీలో […]
సల్మాన్ ఆఫర్ ఇచ్చాడని మదరాసిని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు ఏఆర్ మురుగుదాస్. సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి కష్టానికి ప్రతి ఫలం లేకుండా పోయింది. గెలుపు ఓటములు కామన్.. కాని సికిందర్ ప్లాప్‌కు రీజన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటూ సరికొత్త భాష్యాలు చెబుతున్నాడు. సికిందర్ ప్లాప్‌కు తప్పు నాది కాదు.. లాంగ్వేజ్ది అంటున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్. సినిమా వచ్చిన నాలుగు నెలలకు.. బొమ్మ ఆల్ట్రా డిజాస్టర్‌కు రీజన్ భాషే అంటూ చక్కటి […]
ఈ ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలన్నింటిలో కూలీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న లోకేష్ కనగరాజు దర్శకుడు కావడంతో పాటు రజనీకాంత్, ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించడం మరో కారణం. నిజానికి ఈ సినిమాకి ఇప్పటివరకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అంచనాలు ఉన్నాయి. Also Read:Pawan Kalyan: పదిహేనేళ్లు కూటమి […]
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ చిత్రంగా గుర్తింపు పొందిన ‘మనం’ సినిమా మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 2014 మే 23న తొలిసారి విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు జపాన్‌లో 2025 ఆగస్టు 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా, అక్కినేని నాగార్జున తన జపనీస్ అభిమానులతో వర్చువల్‌గా సంభాషించనున్నారు. ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులను ఒకే తెరపై చూపించిన అరుదైన సినిమా. ఈ సినిమాలో దిగ్గజ నటుడు […]
ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ షోలో తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ గురించి, పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
ఇటీవల జరిగిన కింగ్డమ్ సినిమా సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ గురించి నాగవంశీ కామెంట్లు చేశారు. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారా ? అని అడిగితే మా పవన్ కళ్యాణ్ విజయే అని అన్నారు. అయితే అది వివాదంగా మారడంతో తాజాగా నాగవంశీ స్పందించారు. ఈ విషయాలను కాంట్రవర్సీ చేసే సోకాల్డ్ జీనియస్ లకి చెబుతున్నాను. ఎప్పుడైనా ఒకరిని పొగడాలి అనుకోండి, హృతిక్ రోషన్ లాగా ఉన్నారు అంటారు కదా. Also […]