Rashmika Mandanna: ప్లాప్ వచ్చినా రష్మికను నార్త్ బెల్ట్ వదులుకోలేకపోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అండ్ బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. వంద, రెండు వందల కోట్లు చూడటమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్‌గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీ వల్లి.
Also Read:Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. NHRC ఆదేశాలు
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
సికిందర్ ప్లాపైనా.. దర్శకుడు మురుగుదాస్‌పై మార్క్ పడిందే తప్ప.. రష్మికకు నెగిటివ్ మచ్చ అంటలేదు సరికదా.. ఆమెకు డిమాండ్ డబులయ్యింది. అందుకే ఆఫర్లను కట్టబెడుతోంది బీటౌన్. బ్లాక్ బస్టర్ కావాలా.. అంటే రష్ ఉండాలా అన్నట్లుగా మారిపోయింది అక్కడి తీరు. ప్రజెంట్ హిందీలో థమా చేస్తోంది బ్యూటీ. ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది. ఇందులో వ్యాంపైర్‌గా కనిపించబోతుందట గీతాంజలి. అక్టోబర్ 21న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Also Read:They Call Him OG : ఏళ్ల తర్వాత మెగా హీరో సినిమాకి ‘A’ సర్టిఫికెట్.. ఇవే కట్స్
దేవాతో ప్లాప్ చూసిన షాహీద్ కపూర్ కూడా తన ఖాతాలో కూడా హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఒక్కరినీ కాదు తనకు కలిసొచ్చిన కృతి సనన్‌తో పాటు రష్మికను కూడా యాడ్ చేసుకున్నాడు. కాక్ టైల్ సీక్వెల్లో ఈ ఇద్దరు భామల్ని సెట్ చేశాడు. రీసెంట్లీ స్టార్టైన ఈ ఫిల్మ్ నెక్ట్స్ ఇయర్ సెకండాఫ్‌లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. రణబీర్, విక్కీలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నేషనల్ క్రష్ ఆయుష్మాన్, షాహీద్‌లకు కూడా గట్టి బ్రేక్ ఇస్తుందేమో లెట్స్ వెయిట్. ఇక తెలుగులో గర్ల్ ఫ్రెండ్, మైసా ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండతో ఫిల్మ్ చేస్తుందని టాక్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!