OG: ఓజీ విలన్ గ్యాంగ్లో మెరిసిన మోటివేషనల్ స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునేలా సినిమా ఉందని అంటున్నారు.
Also Read:Jatadhara: సోల్ అఫ్ జటాధర భలే ఉందే !
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
అయితే, ఇదంతా బానే ఉంది కానీ, సినిమాలో అనూహ్యంగా ఒక కొత్త నటుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆ నటుడు ఎవరో కాదు, తెలుగులో పలు యూట్యూబ్ ఛానళ్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు. అతని పేరు కశ్యప్. మోటివేషనల్ స్పీకర్‌గా చెప్పుకునే అతను ఒక సైకాలజిస్ట్ కూడా. అతను ఓజీ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో ఒక సభ్యుడిగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో కూడా ఒక సీన్‌లో నటించాడు. మొదటి సినిమాలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకున్నాడు కశ్యప్.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!