దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా హీరోనే అయినా సరే, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన లక్కీ భాస్కర్, సీతారామం లాంటి సినిమాలు మంచి సూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా, దుల్కర్ సల్మాన్ కెరీర్లో 41వ సినిమా ఈరోజు గ్రాండ్‌గా ఓపెనింగ్ జరుపుకుంది. దసరా సినిమాతో నిర్మాతగా గుర్తింపు దక్కించుకున్న సుధాకర్ చెరుకూరి, తన ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద పదో సినిమాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నారు. Also […]
రజనీకాంత్ హీరోగా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ, టాప్ లీగ్‌లో కొనసాగుతున్నారు. అయితే ఆయన కెరీర్ ప్రారంభంలో శ్రీదేవిని ప్రేమించారట. ఈ విషయాన్ని ఆమెకు చెప్పేలోపే, చెప్పకుండా ఆగిపోయారు. ఒకరకంగా వీరి ప్రేమకు అడ్డుపడింది ఎవరో తెలుసా? తెలుసుకుంటే మీరు షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే వీరి ప్రేమకు అడ్డుపడింది ఎవరో కాదు — కరెంట్, ఎలక్ట్రిసిటీ అండి! మన భాషలో “కరెంటు” అని పిలుస్తూ ఉంటాం కదా? అదే అసలు విషయం. Also Read:Nimisha Priya: […]
‘నేనేప్పుడూ మీ బక్కోడినే’ అంటూ తెలుగు ఆడియన్స్ లవ్‌కు ఫిదా అయిన కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్, కింగ్డమ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నిజమే… తక్కువ టైంలో అనిని తమ బ్రదర్‌గా ఓన్ చేసుకుంది టాలీవుడ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, తన స్టెప్ ఇచ్చేస్తున్నాడు. ఇతను ఇస్తున్న సాంగ్స్, ట్యూన్స్, బీజీఎం — యూత్‌ను కట్టిపడేస్తున్నాయన్న విషయమై ఎలాంటి సందేహం లేదు. కానీ, సమ్టైమ్స్ట్యూ న్స్ తస్కరిస్తున్నాడన్న అపవాదూ అనిరుధ్ మూటగట్టుకుంటున్నాడు. ఒకసారి కాదు… […]
సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్.. నార్త్‌లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తోంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్‌బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. సీతారామంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ఫ్యామిలీ స్టార్ ఆమె హ్యాట్రిక్ హిట్‌కు బ్రేకులేసింది. ఫలితంగా “గోల్డెన్ లెగ్” ట్యాగ్ మిస్ అయ్యింది. బీటౌన్‌లో […]
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల […]
ప్రస్తుతం రిషబ్ శెట్టి ఒకపక్క హీరోగా నటిస్తూనే, మరోపక్క దర్శకుడిగా వ్యవహరిస్తూ ‘కాంతార చాప్టర్ 1’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే హీరోగా, ఆయనే దర్శకుడిగా రూపొందించిన ‘కాంతార’ సినిమా 2022లో విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీక్వెల్ — అంటే మనం గతంలో చూసిన కాంతార సినిమాకి ముందు ఏం జరిగింది అన్నది చూపించబోతున్న రెండో భాగం, అంటే ‘కాంతార చాప్టర్ 1’, త్వరలో విడుదల కాబోతోంది. Also […]
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందాల్సిన ‘స్పిరిట్’ సినిమా గురించి చాలా అంచనాలు ఉన్నాయి. నిజానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇటీవల ‘కింగ్డమ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాను సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. కానీ, తాజా సమాచారం మేరకు అది […]
మరో ఆసక్తికర కాంబినేషన్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు హీరోగా, దర్శకుడిగా సినిమాలు చేస్తూ వచ్చిన రిషబ్ శెట్టి, వేరే హీరోని పెట్టి ఒక సినిమా దర్శకత్వం చేయబోతున్నాడు. అది కూడా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో. ప్రస్తుతానికి స్క్రిప్ట్ లాక్ అయింది కానీ, హీరోగా ఎవరిని ఎంచుకోవాలి అన్న విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. Also Read : Jagadish Reddy : ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి కౌంటర్ ప్రొడక్షన్ హౌస్ అయితే ఇప్పటికే ప్రభాస్‌తో పాటు, […]
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ యాక్షన్ డ్రామా, అభిమానులను మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచే రీతిలో వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్రంలో రూ.1 కోటి గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. నాన్ మలయాళ వెర్షన్ లో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా ‘కింగ్డమ్’ […]
విజయ్ దేవరకొండకి ఎంతో అవసరమైన సక్సెస్‌ను అందిస్తూ, ‘కింగ్డమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ సినిమా టాలీవుడ్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీక్ డే అయినా గురువారం విడుదలైన ఈ సినిమా, ఫస్ట్ డేనే ఏకంగా రూ.39 కోట్లు వసూలు చేసింది. ఈ మెస్మరైజింగ్ ఓపెనింగ్ తర్వాత శుక్రవారం, శనివారాల్లో కూడా కలెక్షన్స్ తగ్గలేదు. […]