Hyderabad Crime: హైదరాబాద్ లోని చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్ పార్టీకోసం వెళ్లిన వైద్యుడు షాక్ కు గురయ్యాడు. వైద్యుడి స్నేహితుడు కృష్ణ రాం అనే వ్యక్తి హార్డ్వేర్ షాప్ ఓనర్ గా పనిచేస్తున్నాడు.
Rain Alert: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Fire Accident: హైదరాబాద్ లో పలు చోట్ల అగ్నిప్రమాద ఘటనలు కలకలం రేపాయి. నగరంలోని పలు చోట్లు ఒక్క సారిగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
NTV Daily Astrology As on 01st Nov 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Bandi Sanjay: అల్లుడి కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హైదరాబాద్ నుండి చండీగర్ వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అప్రమత్తమైంది.