KTR Tweet: తెలంగాణ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని మండిపడ్డారు
Final list of voters: ఓటర్ల తుది జాబితాపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని తెలిపారు.
Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ స్కూల్ పై కరెంటు లైన్ తెగిపడింది.
CM Revanth Reddy: ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్ సంచలనంగా మారింది. మా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు.. అవాస్తవాలు ఉన్నాయని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vinod Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ తిట్ల పురాణం బందు చేసి జాతీయ రహదారి కోసం ఎక్సటెన్షన్ చేయాలని కోరుతున్నా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు.
Nagarjuna Sagar to Srisailam Tour: కృష్ణా నదిలో జల విహారానికి తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు.
Love Cheating: నచ్చావంటే సిగ్గుపడింది. ప్రాణంగా ప్రేమించానంటే పొంగిపోయింది. నా ఊపిరే నువ్వంటే తనతో జీవితాంతం గడపాలనుకుంది. ఇంత ప్రేమగా ప్రేమించేవాడు తన జీవితంలో రాడేమో అనుకుంది.