Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పొగమంచు కమ్మేసింది. జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని తలపిస్తుంది.
Kartika Shobha for Bhadradri: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించనున్నారు. రామాలయంతో పాటు, అన్నపూర్ణతో పాటు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
NTV Daily Astrology As on 02nd Nov 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Stuffed Toys: ఈ రోజుల్లో దాదాపు అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా కష్టపడి పెంచుతున్నారు. పిల్లలను గాజు బొమ్మల్లా చూసుకుంటారు. పిల్లలు అడిగినన్ని బొమ్మలు కొనిపెడతారు. కానీ.. పిల్లలకు కొన్ని బొమ్మల నుంచి దూరంగా ఉంచాలని, లేదంటే దాని వల్ల పిల్లలు ఆనారోగ్యానికి గురవుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. స్టప్డ్ బొమ్మలు వలన చిన్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు రోజు రోజుకు పెరుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనిని పిల్లలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. స్టప్డ్ బొమ్మలు.. ఈ […]
Fenugreek Leaves: ఆకుకూరలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. తోటకూర, పాలకూర, బీట్‌రూట్, పాలకూరతో పాటు, మెంతులు కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మెంతికూరలోని పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Bandi Sanjay: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల తగ్గింపుపై మండిపడ్డారు.
KTR: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ ప్రజలతో మాట్లాడుతూ.. పలువురు పాదయాత్రపై ప్రత్యేకంగా ఈ అంశంలో కేటీఆర్ అభిప్రాయాన్ని కోరారు. మీరేప్పుడు పాదయాత్ర చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. Read also: […]
Liquor Sales: మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశంలో మద్యం విక్రయాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది.