Central Team: కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు.
Raja Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్ ద్వారా ప్రచారం సాగుతోంది.
Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar: నేడు విజయ దశమి సందర్భంగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని తన నివాసంలో జమ్మిపూజ కార్యక్రమం నిర్వహించారు.
Uday Kumar Reddy: ఆదిలాబాద్ జిల్లా ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి విజయ దశమి పూజను జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పోలీసు సాయుధ భాండాగారంను శాస్త్రృత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Vemulawada: విజయదశమి రోజు భద్రకాళి అమ్మవారు ఆలయంలో వాహన పూజలు జోరుగా సాగుతున్నాయి ఈ ఒక్కరోజు లక్షకు పైగా వాహనాలకు పూజలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు భద్రకాళి ఆలయంలో సొంత వాహనాలతో పాటు అధికార వాహనాలు వ్యాపార వాహనాలకు పూజలు జరుగుతున్నాయి.
Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. ఇవాల మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. 20 పిల్లర్ సింక్ కావడంతో గేట్ విరిగింది. లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత నీటి ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి 45,260 […]
Wife Killed Husband: ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు సినిమా స్థాయిలో కథ అల్లుకున్నారు. చివరకు గుట్టురట్టు జైలు పాలయ్యాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో వెలుగు చూసింది.
Atrocious: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక భార్యకు పోలీసు లైసెన్స్ వచ్చింది. దీంతో ఆమె ఉద్యోగంలో చేరింది. అయితే విధుల్లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి వివిధ ప్రాంతాలకు వెళ్లేది.
Dasara Jammi Chettu: దసరా పండుగ రోజున శమీ పూజ చేస్తారు. అనంతరం జమ్మి ఆకులను పంపిణీ చేస్తారు. దాని వెనుక పురాణాలున్నాయి. శమీ పూజ చేస్తారు. జమ్మి ఆకులను పెద్దలకు పంచుతారు.