-
Errabelli Dayakar Rao: రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడు..
Errabelli Dayakar rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్ అని రేవంత్ రెడ్డి ఎక్కడ కాళ్లు పెడితే అక్కడ పార్టీ నాశనం అయిపోతుందని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Dussehra Festival: హైదరాబాద్ లో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు
Dussehra Festival: దసరాకు ముందు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నగర శివారు ప్రాంతాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోవడంతో చాలా మంది నగరవాసులు తమ సొంత వాహనాలను ప్రయాణానికి వినియోగించుకోవాల్సి వచ్చింది. -
Big Breaking: రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ.. మరి పోటీ ఎక్కడినుంచి?
Big Breaking: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్‌ను ఆదివారం ఎత్తివేసింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు గాను రాజాసింగ్‌ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. -
Earthquake: నేపాల్‌లో మళ్లీ భూకంపం.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడి
Earthquake: నేపాల్‌లో మళ్లీ భూకంపం. ఈరోజు (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. -
CM KCR: నేడే సద్దుల బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
CM KCR: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ చివరి రోజైన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. -
Gaddar Daughter: కాంగ్రెస్ అవకాశమిస్తే పోటీకి సిద్దం.. తెలంగాణ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెల..
Gaddar Daughter: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి. -
Dussehra Offers సూర్యపేటలో రూ.10 పట్టుచీర.. ఎగబడిన మహిళలు
Dussehra Offers: దసరా, దీపావళి పండుగలు వస్తే బట్టల షాపుల నిర్వాహకులు ఎన్నో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చీర కొంటే మరో చీర ఉచితంగా, 50 శాతం వరకు తగ్గింపు, 80 శాతం వరకు తగ్గింపు. -
Astrology: అక్టోబర్ 22, ఆదివారం దినఫలాలు
NTV Daily Astrology As on 22nd Oct 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
T Congress: కాంగ్రెస్ పార్టీకి ఫేక్ జాబితాల టెన్షన్.. ఆశావహులు ఆఖరి ప్రయత్నాలు..
T Congress: కాంగ్రెస్ పార్టీకి ఫేక్ జాబితాతో పార్టీ శ్రేణులకు భయం పట్టుకుంది. 14 మందితో జాబితా విడుదల అంటూ పోస్టులు వైరల్ కావడంతో శ్రేణుల్లో గుబులు నెలకొంది. ఆరు పేర్లతో మరో జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. -
Rachakonda Police: దసరాకు ఊరెళ్లేవారికి పోలీసుల హెచ్చరికలు..ఇలా చేయాలని సూచనలు
Rachakonda Police: తెలుగు రాష్ట్రాల్లో దసరా పెద్ద పండుగ. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక దసరా పండుగ సందర్భంగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారుకూడా వారి స్వస్థలాలకు బయలు దేరుతున్నారు.
తాజావార్తలు
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!