Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి నగ్న వీడియో కాల్ కలకలం రేపింది. ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థికి వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్ పేరిట వీడియో కాల్ వచ్చింది.
Hyderabad: ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారి కంట్లో నలక పడిందని ఆసుపత్రికి వెళితే ప్రాణం తీసిన ఘటన నగరంలో కలకలం రేపింది. హన్విక కుటుంబ సభ్యులు ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు.
Bhatti Vikramarka: ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు. ఈ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.
Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రతి పక్షాలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాట్ కామెంట్ చేశారు.
RJ Ventures: భాగ్యనగరంలో ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం వెలుగు చూసింది. ఆర్జే వెంచర్స్ యాజమాన్యం సుమారు 600 మంది నుండి 150 కోట్లు వసూలు చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులే షాక్ అయ్యారు.
Thummala Nageswara Rao: నల్లగొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం లోక్ మంథన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మగపులి జానీ మహారాష్ట్ర కు వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.