Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి న్యూడ్ వీడియో కాల్ కలకలం..
- పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి నగ్న వీడియో కాల్..
- నగ్న వీడియోను రికార్డు చేసి వాట్సప్ కు పంపి డబ్బులు డిమాండ్..
- డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరింపులు..
- బెదిరింపులకు భయపడి పోలీసులను ఆశ్రయించిన విద్యార్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి నగ్న వీడియో కాల్ కలకలం రేపింది. ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థికి వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్ పేరిట వీడియో కాల్ వచ్చింది. విద్యార్థి వీడియోకాల్ లిప్ట్ చేయగానే.. ఎలా ఉన్నారు.. బాగున్నావా..లా చదువుతున్నావు.. పరీక్షలు ఎప్పుడు.. అంటూ కాల్ లో మాట్లాడింది. ఆమె అడిగిన ప్రశ్నలకు విద్యార్థి సమాధానం ఇస్తుండగానే హఠాత్తుగా యువతి నగ్నంగా మారింది. షాక్ తిన్న విద్యార్థికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతోనే వీడియో కాల్ కట్ అయ్యింది. నిమిషాల్లో మళ్లీ ఆ విద్యార్థికి వాట్సప్‌లో వీడియోలు వచ్చాయి. ఏంటని పరిశీలించగా.. నగ్న వీడియోను రికార్డు చేసి విద్యార్థికి పంపింది ఆయువతి.
Read also: Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..
Also Read
అందులో తాను కూడా మాట్లాడటం ఉండటంతో భయాందోళన చెందాడు విద్యార్థి. ఆవెంటనే సదరు యువతి విద్యార్థికి కాల్ చేసి డబ్బులు పంపాలని డిమాండ్ చేసింది. లేదంటే ఈ వీడియోలు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో భయాందోళన చెందిన విద్యార్థి మూడు విడతలుగా ఆన్‌లైన్‌లో రూ. 20 వేలు డబ్బులు పంపాడు. అయితే మరిన్ని సార్లు డబ్బులు పంపాలని యువతి బెదిరించడంతో భయంతో విద్యార్థికి పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దీక్షికా అగర్వాల్ అనే యువతి ఎవరు? యువతి వీడియో కాల్ డేటా, డబ్బులు పంపిన నెంబర్లలను పరిశీలిస్తున్నారు. ఈ వీడియోకాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. డబ్బులు ఎవరి అకౌంట్ లో పడ్డాయనే దానిపై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!