-
Uttam Kumar Reddy: ఏపీకి 512.. టీఎస్ కి 299 టీఎంసీ ఎలా ఒప్పుకున్నారు? ఇది అన్యాయం కాదా?
Uttam Kumar Reddy: ఏపీకి 512.. టీఎస్ కి 299 టీఎంసీకి ఎలా ఒప్పుకున్నారు? ఇది తెలంగాణకు అన్యాయం కాదా? అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. -
Assembly Budget Session: తెలంగాణలో సిగరెట్లు, పొగాకు యాడ్స్ నిషేధం..!
Assembly Budget Session: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో హుక్కా సెంటర్లను నిషేధిస్తూ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. -
Telangana Govt: నిరుద్యోగలకు సర్కార్ గుడ్ న్యూస్.. వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు
Telangana Govt: నిరుద్యోగలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ పరీక్షల వయో పరిమితి 44 నుండి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. -
CM Revanth Reddy: ఎవరు చేసారో తెలుసుకోండి.. కానిస్టేబుల్ మృతిపై సీఎం సీరియస్
CM Revanth Reddy: జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపింది. -
Telangana Weather: వెరైటీ వెదర్.. చలి, ఎండకాలం మధ్యలో అకాల వర్షాలు ఎంట్రీ
elangana Weather: మొన్నటి వరకు రాష్ట్రంలో చలి చంపేసింది. నగరవాసులు శివరాత్రి వరకు చలితో వనకాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అయితే గత వారం రోజుల నుంచి ఎండలు దర్శనమిచ్చాయి. -
Kamareddy: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన.. సర్కార్ సీరియస్..!
Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ -
Lover Kidnap: ఘట్కేసర్ లో కిడ్నాప్ కలకలం.. చెల్లిని ప్రేమించాడని యువకుడిని..
Lover Kidnap: హైదరాబాద్ ఘట్కేసర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. చెల్లిని ప్రేమించాడని అన్న ప్రేమికుడిని కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. -
Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
Assembly Budget Session: సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు చర్చ ప్రారంభం కానుంది. -
Gas Cylinder Blast: హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం..!
Gas Cylinder Blast: భాగ్య నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఓ భవనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది. -
TSPSC Group-1: గ్రూప్-1 భర్తీకి లైన్‌క్లియర్.. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్..!
TSPSC Group 1: తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్నా గత ప్రభుత్వం ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?