Gas Cylinder Blast: హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Cylinder Blast: భాగ్య నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఓ భవనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూడా పేలిన సంగతి తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. బయటకు రాగానే ఓ ఇంట్లో నుంచి మంటలు రావడం చూసి షాక్ తిన్నారు. భవనం నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Read also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని ఘటనా స్థలం నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఒకే ఒక్క వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెను స్థానికులు జాగ్రత్తగా ఇంటికి బయటకు తీసుకువచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీ వాసులంతా భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Bihar: నేడే బిహార్ అసెంబ్లీలో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష..
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..