-
Telangana Assembly: ప్రారంభమైన బడ్జెట్ పై చర్చ.. కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సీతక్క
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్ పై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ శ్వేత ప్రతం ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి చర్యను మొదలు పెట్టారు. -
Shiva Balakrishna: శివబాలకృష్ణ బీనామీల కేసు.. నేడు ఏసీబీ కార్యాలయంలో విచారణ
Shiva Balakrishna: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు విచారించగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. -
Commissioners Transfers: సర్కార్ కీలక నిర్ణయం.. 40 మంది మున్సిపల్ కమీషనర్ల బదిలీ
Commissioners Transfers: తెలంగాణలో బదిలీలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. -
Valentine’s Day 2024: ప్రేమికుల రోజు.. పొలిటికల్ ప్రేమికులు వీరే.. సీఎం కూడా లవ్వరే..
Valentine's Day 2024: ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఉదయం నిద్ర లేవగానే వారితో చెప్పే మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. -
Hyderabad Crime: ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ మృతి..
Hyderabad Crime: హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు యూ టర్న్ చేస్తుండగా రాంగ్ రూట్‌లో వెళ్తున్న బైక్ ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. -
Marriage Muhurat: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి.. రానున్న మూడు నెలల్లో మంచి ముహూర్తాలు..
Marriage Muhurat: పుష్య మాసం ముగిసి మాఘమాసం వచ్చింది. మాఘమాసంలో వివాహ శుభ కార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్. ఈ రెండు మూడు నెలల్లో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు.. -
Medaram Bus Tickets: మేడారం జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఎంతో తెలుసా?
Medaram Bus Tickets: ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహాజాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు దాదాపు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
TS Assembly KRMB Issue: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు..
TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించరాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. -
Revanth vs Harish: అసెంబ్లీలో మాటకు మాట.. రేవంత్ vs హరీష్..
Revanth vs Harish: అసెంబ్లీలో అసెంబ్లీలో మాటల యుద్దం మొదలైంది. రేవంత్ vs హరీష్ మాటలతో అసెంబ్లీలో నీటిపై రచ్చ మొదలైంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. -
Doctors in Kamareddy: ఎలుకలు పేషెంట్ ని కొరికితే అది వైద్యుల తప్పా..?
Doctors in Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎలుకల దాడుల నేపథ్యంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ సస్పెన్షన్ పై వైద్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?