-
Mallu Bhatti Vikramarka: నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి వివ్రమార్క, మంత్రి తుమ్మల పర్యటన
Mallu Bhatti Vikramarka: ఉమ్మడి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం చేరుకుని సోదరుడి దశదినకర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
Hyderabad Air Issue: హైదరాబాద్ లో భారీగా పెరిగిన కాలుష్యం.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
Hyderabad Air Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. -
Electricity Demand: ఫిబ్రవరిలో గతేడాదితో పోల్చితే 6.9శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్
Electricity Demand: రాష్ట్రంలో కరెంట్ షాక్ మొదలైంది. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. బోరుబావుల కింద వేసిన యాసంగి పంటలను కాపాడుకునేందుకు విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. -
Hyderabad: బ్రాండెడ్ ముసుగులో నాసిరకం సరుకు.. కాటేదాన్‌లో తయారీ, నాగారంలో నిల్వ
Hyderabad: నగరంలోని వివిధ మార్కెట్లలో లభించే ముడిసరుకుతో నాసిరకం నిత్యావసరాల తయారీ... ఉత్తరాది నుంచి తీసుకొచ్చిన ప్రముఖ కంపెనీల పేర్లతో కూడిన బాక్సుల్లో ... -
Astrology: ఫిబ్రవరి 25, ఆదివారం దినఫలాలు
NTV Daily Astrology As on 25th Feb 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
Maritius Flight: రన్‌వేపైనే నిలిచిన విమానం.. ఏసీలు ఆఫ్.. ఊపిరాడక చిన్నారులు..!
Maritius Flight: టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రన్‌వేపై విమానాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే దాదాపు ఐదు గంటల పాటు విమానం రన్ వేపైనే ఉండడంతో అందులోని చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక నరకం అనుభవించారు. -
Yadadri Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన భట్టి విక్రమార్క..
Yadadri Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రుల బృందం శనివారం పవర్ ప్లాంట్‌ను సందర్శించింది... -
CM Revanth Reddy: 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు?
CM Revanth Reddy: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ఫిబ్రవరి 27 నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. -
Begumpet Rail Station: మారనున్న బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు
Begumpet Rail Station: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద హైదారబాద్ లోని పలు రైల్వే స్టేషన్లు రూపురేఖలు మార్చుకోనున్నాయి. -
Hyderabad Parks: హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా.. పట్టుబడితే ఫైన్..!
Hyderabad Parks: హైదరాబాద్‌లోని పలు పబ్లిక్ పార్కుల్లో చాలా కాలంగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న సమస్యపై పోలీసులు దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!