Maritius Flight: రన్‌వేపైనే నిలిచిన విమానం.. ఏసీలు ఆఫ్.. ఊపిరాడక చిన్నారులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maritius Flight: టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రన్‌వేపై విమానాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే దాదాపు ఐదు గంటల పాటు విమానం రన్ వేపైనే ఉండడంతో అందులోని చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక నరకం అనుభవించారు. విమానంతో ఏసీలు కూడా పనిచేయక పోవడంతో అంతా క్లోజ్ లో ఉండటం వల్ల లోపల గాలిలేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మారిషస్ వెళ్లేందుకు ఎయిర్ మారిషస్ విమానం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రయాణికులు అందరూ ఎక్కి ఎవరి సీట్లల్లో వాళ్లు కూర్చున్నారు. అయితే ఎంతకీ విమానం కదలకపోవడంతో ప్రయాణికులు ఏం జరిగింది అని అడగగా సాంకేతిక లోపంతో విమానం ఆగిపోయిందని చెప్పారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Read also: Bullet Temple: బుల్లెట్ బండిని పూజించే గుడి.. ఎక్కడో తెలుసా?
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
సాంకేతిక లోపం సరే.. ఏసీలు ఆన్ చేయాలని కోరారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఏసీలు కూడా పనిచేయడం లేదని సమాధానం చెప్పడంతో ప్రయాణికులు షాక్ తిన్నారు. అయితే ప్రయాణికులు కిందికి దిగుతామని ప్రయాణికులు చెప్పిన విమాన సిబ్బంది.. దిగేందుకు అనుమతించకపోవడంతో దాదాపు 5 గంటల పాటు అక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో విమానంలోని ఎయిర్ కండీషనర్లు పనిచేయకపోవడం.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని దించి చికిత్స అందించారు. సాంకేతిక సమస్యతో ఆగిపోయిన విమానం బయల్దేరడానికి సిద్ధంగా లేనందున ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తామని ఎయిర్ మారిషస్ ప్రకటించినప్పటికీ, విమానాశ్రయ అధికారులు లేదా విమానయాన సంస్థ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయపోవడం గమనార్హం.
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోంది.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
- Tags
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!