Fake Beers: మహబూబ్ నగర్‌లో నకిలీ బీర్లు కలకలం..
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో నకిలీ బీర్ల కలకలం..
- బీర్ లు ఆర్డర్ చేస్తే కల్తీ కల్లు సీసాలు ఇస్తున్న వైనం..
- నైన్ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ కల్లు తో బీర్ సీసాలు నింపి అమ్మకం..
- మద్యం తాగడం కోసం వచ్చిన వ్యక్తి కల్తీ కల్లు సీసా ఇచ్చి దబాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Beers: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నకిలీ బీర్లు కలకలం సృష్టించాయి. బీర్లు ఆర్డర్ చేస్తే కల్తీ కల్లు సీసాలు ఇస్తున్నారని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నైన్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ రెస్టారెంట్ లో ఆన్‌లైన్ అర్డర్ సౌకర్యం కూడా ఉంది. దీంతో పలువురు వినియోగదారులు నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో బీర్లను ఆర్డర్ చేశారు. బీర్ అయితే వచ్చాయి కానీ.. బీర్ సీసాలో కల్తీ కల్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. బీర్ సీసాల్లో కల్తీ కల్లు నింపి విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వినియోగదారుడు ఏకంగా నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. బీర్ సీసాలో కల్తీకల్లు వుందని ప్రశ్నించాడు.
Read also: Most Outs in 90s: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సార్లు 90లలో అవుటైన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
అయితే నైన్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం పొంతలేని సమాధానం చెప్పడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్ సీసాల్లో కల్తీకల్లు నింపి విక్రయిస్తున్నారని మండిపడుతున్నారు. మద్యం తాగడం కోసం నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి రావడంతో అక్కడ కల్తీకల్లు సీసా దర్శనమిచ్చాయని వాపోయాడు. ఇదేంటి అని అడిగితే షాప్ ఓనర్ దబాయిస్తున్నారని తెలిపాడు. బీర్లలో కల్తీ చేసి అమ్ముతున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైన్ బార్ అండ్ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీర్లలో కల్తీ చేసి.. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
World Bank: మహారాష్ట్రకు 188 మిలియన్ డాలర్లు.. ప్రపంచ బ్యాంక్ ఆమోదం
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!