Hyderabad: జీవితం సినిమా కాదు. అది ఒక రెండున్నర గంటల సినిమా మాత్రమే. దాన్ని చూసి యువత అదే జీవితం అనుకుని పరుగులు పెడుతుంటారు. తెలిసి తెలియని వయస్సులో సినిమాలోని హీరో హీరోయిన్‌ల బతికేయొచ్చు కదా అనుకుని ప్రేమే ప్రపంచం అనుకుంటారు.
NTV Daily Astrology As on 12th Dec 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
KTR: ఆశావర్కర్లపై నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
MLA Beerla Ilaiah: కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్‌లో డాన్స్ చేయమన్న కేటీఆర్ మహిళల గురించి మాట్లాడారని మండిపడ్డారు.
Yennam Srinivas Reddy: అయ్యా కేటీఆర్.. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని టచ్ చేసే అవకాశం కూడా తెలంగాణా ప్రజలు ఇవ్వరు అని ఎమ్మెల్యే మహబూబ్ నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Lagacharla Case: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులువిచారిస్తున్నారు. అయితే కస్టడీలో ఉన్న నరేందర్ రెడ్డి తమకు సహకరించట్లేదంటూ పోలీసులు నివేదిక ఇచ్చారు.
MLC Kavitha: హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పంచామృతంతో తెలంగాణ భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు.
Sangareddy: ఇటీవల నదీ తీరాల్లో, పెద్ద చెరువులు, సరస్సుల్లో మొసళ్ల దాడులు పెరుగుతున్నాయి. అనుకోకుండా దాడి చేసే మొసళ్ల నుంచి ప్రాణాలు కాపాడడం అంటే మాటలు కాదు.