NTV Daily Astrology As on 13th Dec 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
KTR: లగచర్ల ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులు పూర్తి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ నంది నగర్ లోని తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..
AEE Nikesh Kumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్ ను కోర్టు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. దీంతో చంచల్ గూడ జైల్ నుండి ఏఈఈ నిఖేష్ ను నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ తీసుకున్నారు.
Chamala Kiran Kumar Reddy: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
Secretariat: తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Over Sleeping: మహిళలు అతిగా నిద్రపోతున్నారా? అయితే ఇది మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్ర పోవడం వలన దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుంది.
Hajj Yatra: హజ్ యాత్ర దరఖాస్తు చేసుకున్న వారందరికీ మక్కాను దర్శించుకునే అవకాశం లభించింది. కమిటీ చరిత్రలో ఇదే తొలిసారిగా రాష్ట్ర హజ్ కమిటీ ఈవో లియాఖత్ హుస్సేన్ వెల్లడించారు.