హైదరాబాద్: 8 గంటలుగా కొనసాగుతున్న అవినాష్ విచారణ .. హత్యకు ముందు మూడు గంటలు ఏం జరిగింది? ఉదయం 10:30 నుంచి విచారిస్తూనే ఉన్న సిబిఐ… ఉదయ్ కుమార్ ,భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో అవినాష్ ని ప్రశ్నిస్తున్న సిబిఐ…వివేక్ ఇంటికి రాకముందు మీరు ఎవరెవరిని కలిసారని ప్రశ్నిస్తున్న సీబీఐ…కేసులో అరెస్ట్ అయిన వాళ్లంతా మీతో ఎందుకు సమావేశమయ్యారని అడిగిన సిబిఐ… ప్రశ్న జవాబులను రాతపూర్వకంగా తీసుకుంటున్న సిబిఐ…అవినాష్ విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డు చేసిన సిబిఐ.