* నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం, 75 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి
* విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు శాఖాంబరి ఉత్సవాలు.. 12 టన్నుల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలతో ఆలయ ప్రాంగణం అలంకరణ
* నంద్యాల జిల్లా: నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం
* విశాఖ: నేటి నుంచి మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె
* విజయవాడ: నేటి నుండి విధులను బహిష్కరించిన పారిశుధ్య కార్మికులు.. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెకు పిలుపు
* నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ
* వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈరోజు, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
* చెన్నై: నేడు అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం.. సింగిల్ లీడర్షిప్ కోసం పార్టీలో వార్.. సై అంటే సై అంటున్న మాజీ సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు