Tollywood : టాలీవుడ్ డెబ్యూకి బాలీవుడ్ బ్యూటీస్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లోకి బాలీవుడ్ కొత్తందాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే యుఫోరియాతో టీటౌన్ ఎంట్రీ తీసుకుంది సారా అర్జున్. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన ఈ అమ్మాయి.. ధురంధర్‌తో పూర్తిగా హీరోయిన్ మెటీరియల్‌గా మారింది. ఈ సినిమా కన్నా ముందే యుఫోరియాకు కమిటైన ఈ యంగ్ బ్యూటీ.. ఇందులో మైనర్ గర్ల్‌గా కనిపించింది. గత ఏడాది బాలీవుడ్ తెరంగేట్రం చేసిన స్టార్ కిడ్ రాషా తడానీ.
Also Read : Tollywood : టాలీవుడ్‌లో సెన్సార్ సెగ.. మారుతున్న సినిమాల టైటిల్స్..’హే భగవాన్’ కాస్తా ‘హే బలవంత్’
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ఆజాద్ మూవీతో అడుగుపెట్టిన రవీనా తనయ.. ఆ బొమ్మ ఫ్లాపైనా వూయమ్మ అంటూ యూత్‌ను కట్టిపడేసింది. నెక్ట్స్ సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీలోకి లాంచ్ అవుతోంది భామ. మహేష్ బాబు బ్రదర్ రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతోన్న శ్రీనివాస మంగాపురంలో మంగాగా కనిపించబోతుంది రాషా. ఈ నట వారసుల్ని తెరకు పరిచయం చేయబోతున్నాడు అజయ్ భూపతి. లపతా లేడీస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న బాలీవుడ్ న్యూ టాలెంట్ గర్ల్ నితాన్షీ గోయల్ టాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టబోతుంది. అయితే ఈమె థియేటర్స్ ఆడియన్స్ కాకుండా ఓటీటీతో హాయ్ చెప్పబోతుంది. ఆనంద్ దేవరకొండతో తక్షకుడు అనే మూవీలో నటిస్తోంది నితాన్షీ. తర్వలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ మూవీ. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరవయ్యేది ఎవరో..? లెట్స్ సీ
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!