రేపు పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంత్రి లోకేష్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉందంటే..
Read Also: Israel: మొస్సాద్ గూఢచారిని బహిరంగంగా ఉరితీసిన సిరియా.. మృతదేహం కోసం ఇజ్రాయిల్ చర్చలు..!
ఉదయం
7.30 – తాడేపల్లిలోని ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరనున్న మంత్రి నారా లోకేష్
10.00 – రోడ్డు మార్గం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి చేరిక
10.00 – 10.45 – పూర్తిగా పునర్ నిర్మించిన 108 ఏళ్ల హైస్కూల్ భవనం ప్రారంభం
10.45 – 11.00 – ఉండి నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరం గ్రామానికి చేరిక
11.00 – 11.40 – దివంగత రతన్ టాటా విగ్రహం ఆవిష్కరణ
11.40 – 11.45 – పెద అమిరం గ్రామం నుంచి భీమవరం మండలం చిన అమిరం గ్రామంలోని ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరిక
11.45 – 12.30 – సమావేశానికి హాజరు
మధ్యాహ్నం
12.30 – 12.40 – చిన అమిరం గ్రామం నుంచి పెద అమిరంలోని జువ్వలపాలెం రోడ్డుకు చేరిక
12.40 – 2.30 – డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు నివాసం సందర్శన, అనంతరం ఉత్తమ కార్యకర్తలతో సమావేశం.
2.30 – 2.45 – జువ్వలపాలెం రోడ్డు నుంచి భీమవరంలోని నరసయ్య అగ్రహారం, కుముదవల్లి రోడ్డులోని రఘుకుల టవర్స్ కు చేరిక
2.45 – 4.00 – కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసం సందర్శన
4.00 – 6.30 – రఘుకుల టవర్స్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి నివాసానికి చేరిక.