Minister Kondapalli and MLA Ganta: మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటాకు తప్పిన ప్రమాదం
- మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటాకు తృటిలో తప్పిన ప్రమాదం..
- విశాఖ జిల్లా కృష్ణాపురంలో MSME మీటింగ్‌కు హాజరు..
- ఒక్కసారిగా ఫొటోల కోసం ఎగబడిన కార్యకర్తలు, స్థానికులు..
- ఒక్కసారిగా కుప్పకూలిన సభా వేదిక.. నేతలకు తప్పిన ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kondapalli and MLA Ganta: మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌కు తృటిలో భారీ ప్రమాదం తప్పింది.. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో MSME మీటింగ్‌కు హాజరయ్యారు మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా.. అయితే, ఒక్కసారిగా ఫొటోల కోసం కార్యకర్తలు, స్థానికులు ఎగబడటంతో కృష్ణాపురంలో MSME మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.. ఈ ఘటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాసు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. ఇక, కృష్ణాపురం గ్రామంలో MSME పార్క్ పనులకు 12 కోట్ల 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
MSME పార్క్ ప్రారంభోత్సవంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన గంటా శ్రీనివాసరావు.. పద్మనాభం మండలం కృష్ణాపురంలో MSME పార్క్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి ఈరోజు ప్రారంభించాను. ఉత్తరాంధ్రలో ఇది మొదటి MSME పార్క్.. మొదటి దశలో 21.72 ఎకరాల్లో 163 ప్లాట్లుగా విభజించారు. మౌలిక సౌకర్యాలకు రూ.12.40 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే వేలాది మంది గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం పాండ్రంగి బ్రిడ్జి పనులను పరిశీలించినట్టు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!