Vijayawada Floods: కృష్ణమ్మ ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు
- కృష్ణమ్మకు వరద ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు..
- ప్రకాశం బ్యారేజీ గేటును బోటు ఢీ కొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్..
- విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు..
- వరద ప్రవాహం పెరిగితే రైల్వేట్రాక్ పైకి నీరు చేరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి మీదుగా, ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల చేస్తున్న 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. 2009లో వచ్చిన వరద వికృతి కంటే అదనంగా వరద వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: Manipur : మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ఇక, కృష్ణమ్మకు వరద పోటుతో బోట్లు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వరద ప్రవాహంలో బోటు కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజీ గేట్ కు ఓ బోటు ఢీకొట్టింది. బోటు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డామేజ్ అయింది. ప్రకాశం బ్యారేజ్ వైపు మరో నాలుగు బూట్లు కొట్టుకొచ్చాయి. ఇక, మరోవైపు.. రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.25 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లూ కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నీటిని వచ్చినట్టుగానే సముద్రంలోకి వదిలేస్తున్న అధికారులు.. ప్రకాశం బ్యారేజీకి 2009లో 11.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. 2009 నాటి కంటే 15 వేల క్యూసెక్కుల నీరు ఎక్కువగా ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లోస్ వస్తుంది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?