* ఇవాళ గవర్నర్ తమిళి సైని కలవనున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల, రాష్ట్రంలో పరిస్థితుల గురించి గవర్నర్ కి వివరించనున్న షర్మిల. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ.
* ఇవాళ మహాధర్నాకు పిలుపునిచ్చిన విద్యుత్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విధుల బహిష్కరణ
*ఈనెల 11న తిరుపతిలో మోహన్ బాబు వర్శిటీ వద్ద సాయి బాబా విగ్రహావిష్కరణ
*వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన తీవ్ర అల్పపీడనం
* దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర తీరాలను అనుకుని బలపడుతున్న తీవ్ర అల్పపీడనం.. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం….
*కాకినాడలో నేడు పెద్దాపురం మున్సిపల్ సర్వ సభ్య సమావేశం..
*నెల్లూరులో రొట్టెల పండుగ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్..ఎస్.పి.సమీక్ష
*నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్