Nara Lokesh: ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ విషప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (Nandamuri taraka rama rao) కూతురు ఉమామహేశ్వరి బలవన్మరణంపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంపై డోర్ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయి గాళ్లతో జగన్ విషప్రచారం చేయిస్తున్నారు. జనాన్ని దోచి దాచుకుని, నెత్తుటి కూడు తింటూ, తరతరాల రక్తచరిత్రకి వారసుడు జగన్.
చిన్నమ్మ మరణంతో మేము విషాదంలో వుంటే విషప్రచారం చేస్తూ వినోదం పొందుతారా? జగన్ (jagan mohan reddy) పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ దగ్గర పడింది. చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ నటన, ఒకే కులం డిఎస్పీలు 35 మందికి ప్రమోషన్లు, పింక్ డైమండ్ పేరుతో ఇప్పటికే అసత్య విషప్రచారం చేశారు. అదే తరహాలో నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి నా చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారు.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని సంతకాలు చేసిన నీచ చరిత్ర జగన్‌ది అని మండిపడ్డారు. ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మర్డర్‌నీ వాడుకున్నారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని లోకేష్ ఘాటైన విమర్శలు చేశారు.
Umamaheswari Funerals: నేడు ఉమమహేశ్వరి అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ఏర్పాట్లు
మరోవైపు ఎన్టీఆర్ తనయ ఉమా మహేశ్వరి మృతిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తెలుగు యువత అధ్యక్షులు డా. పొగాకు జైరామ్ చందర్. బాధ్యుల్ని కనుగొని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!