Naga Babu: మంత్రి రోజాకు నాగబాబు కౌంటర్.. ఆమె గురించి మాట్లాడటం అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu: జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలను ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. కార్యకర్తలు వలసలు పోకుండా ఆపాల్సిన బాధ్యత తమపై ఉందని నాగబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని పార్టీ అధినేత ప్రకటిస్తారని.. పొత్తుల విషయాన్ని పార్టీ అధినేత ప్రకటిస్తారని తెలిపారు. అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తారని వివరించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని.. కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్‌గా మారిపోయింది కదా అని నాగబాబు అన్నారు.
Read Also: Sukesh – Nora Fatehi: డేటింగ్ చేయమని రోజుకి 10 సార్లు ఫోన్ చేసేది.. అవన్నీ అబద్ధాలు
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
జగన్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని.. అందుకే జీవో నంబర్ 1 తెచ్చిందని నాగబాబు విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను అడ్డుకోవడానికి అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడమేనని నాగబాబు అభిప్రాయపడ్డారు. తమ ప్రచారాన్ని అడ్డుకుంటే.. వారాహిని ఆపితే నడిచి ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం బీజేపీతో కలిసే ఉన్నామని నాగబాబు చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో.. పాలన కూడా అలాగే ఉందని సెటైర్లు వేశారు. ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తాము చేయాల్సిన పని చేసి తీరతామన్నారు. సమావేశాలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం1ను జారీ చేస్తే.. హైకోర్టు మొట్టికాయ వేసిందని నాగబాబు గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!