Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు వైసీపీలో మరో కలకలం.. ఇంకో ఎమ్మెల్యే అసంతృప్తి.. చిచ్చు పెడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీ పరిశీలకుడుగా నియమించిన కొడవలూరు ధనుంజయ రెడ్డి నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.. ఎమ్మెల్యే కి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాల్సిన ధనంజయ రెడ్డి.. పార్టీలో తన ను వ్యతిరేకిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ధనుంజయ రెడ్డి వ్యవహార శైలిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పారు. వైఎస్ కుటుంబానికి వీర విదేయుడైన తనను దెబ్బతీసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనమీద పెత్తనం చేస్తే సహించబోనని ఈ విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి తేల్చుకుంటానని శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శేఖర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. కాగా, నెల్లూరు జిల్లాలో ఈ మధ్య అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం దుమారం రేపుతోన్న సమయం.. ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహారం కాకరేపుతోంది.
Read Also: Tammineni Veerabhadram: కేంద్ర బడ్జెట్.. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉంది
Also Read
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!