బ్రహ్మంగారి మఠం పీఠాధిపత వ్యవహారం.. రంగంలోకి మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం తీవ్ర వివాదంగా మారిపోయింది.. దీంతో.. రంగంలోకి దిగుతున్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇవాళ బ్రహ్మంగారి మఠానికి వెళ్లనున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి.. పీఠాధిపతి వ్యవహారం వివాదానికి దారి తీసిన నేపథ్యంలో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది… పీఠాధిపతి ఎంపిక విషయంపై స్వయంగా రంగంలోకి దిగుతున్న మంత్రి.. బ్రహ్మంగారి వారసులతో చర్చించనున్నారు.. కుటుంబ సభ్యులతో విడివిడిగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.. స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి పీఠాధిపతి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇక, బ్రహ్మంగారి మఠం ఆలయ ఉద్యోగుల అవినీతిపై వచ్చిన ఆరోపణలను సైతం మంత్రి ఆరా తీస్తారని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!