బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం తీవ్ర వివాదంగా మారిపోయింది.. దీంతో.. రంగంలోకి దిగుతున్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇవాళ బ్రహ్మంగారి మఠానికి వెళ్లనున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి.. పీఠాధిపతి వ్యవహారం వివాదానికి దారి తీసిన నేపథ్యంలో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతర
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పరిస్థితులు టెన్షన్ టెన్షన్ గా ఉంది.కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు పోలీసులు. బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అక్కడ చర్చలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గ్రామస్థులకు కూడా ఎలాంటి అనుమతి లేదని పోలీసుల�