Perni Nani: వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలే..
- వైసీపీకి ఆధారం.. మూలం
- బలం కార్యకర్తలు మాత్రమే- పేర్ని నాని
- జగన్ జెండా మోస్తూ జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు కార్యకర్తలు జై కొడతారు- నాని
- జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదు- పేర్ని నాని
- మోడీ.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు- పేర్ని నాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ జెండా మోస్తూ.. జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు, కార్యకర్తలు జై కొడతారన్నారు. జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. కేసులు పెట్టారు, రోడ్ల మీద కొట్టారు, దౌర్జన్యాలు చేశారని అన్నారు. ఓవర్ యాక్షన్ చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టం.. వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
Read Also: Yogi Adhityanath: సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
అధికార మధంతో వైసీపీని అణగదొక్కాలని చూస్తున్నారు.. సోషల్ మీడియాలో వైసీపీకి ఫెవర్ పోస్టులు పెడుతుంటే వారిని టార్గెట్ చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. జగన్‌ను ప్రేమించడం, ఆగిపించడం జరగని పని.. జగన్ వ్యక్తిత్వాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమాలకి రారు.. ఆయన చెప్పే నీతులు మాత్రం గురివింద గింజ సామెతలు అని విమర్శించారు. అధికారం ఉన్నా లేకపోయినా.. శత్రువులతో పోరాడేది వైసీపీ కార్యకర్తలేనని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ జెండాలు మోయటానికి కూలీ ఒప్పుకున్న కూలీలను కొడుతున్నారు.. జనసేన కార్యకర్తలు మానసికంగా చచ్చి బ్రతుకుతున్నారని ఆరోపించారు.
Read Also: J-K: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి..
జగన్‌ను ఓడిస్తే మనకు మంచి జరుగుతుంది అనుకున్నారు.. ఇప్పుడు పల్లకిలు మోపిస్తున్నారని పేర్ని నాని తెలిపారు. జనసేన కార్యకర్తల పరిస్థితి పగోడికి కూడా రాకూడదు.. మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చిన ఏమి అవ్వదని ఆరోపించారు. తగ్గేదేలా అని హెచ్చరిస్తున్నాం.. మూడవ పేజీ కాదు ముప్పైవ పేజీ అయిన తెరుసుకో ఏం జరగదని రెడ్ బుక్ పై విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!