తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు.. ఎవరికి ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి.
Read Also: పీఆర్సీపై సీఎస్ సమీర్ శర్మ కీలక ప్రకటన
Also Read
ఈ ఏడాది జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు 207 టీఎంసీల నీటి వినియోగానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవ్వగా… 212.43 టీఎంసీలు వాడుకుంది. 169 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ సర్కారు ప్రతిపాదనలు ఇవ్వగా కేవలం 81.85 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటికి ఆమోదం తెలిపిన బోర్డు… ఈనెల 15 వరకు ఏపీ 23.68 టీఎంసీలు, తెలంగాణ 88.82 టీఎంసీలు వాడుకునేందుకు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 15 తర్వాత రెండు రిజర్వాయర్లలోని కనీస నీటిమట్టాలపై 145 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!