Appsc Chairman: బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వంలో కొంతకాలం క్రితం వరకూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ అనూహ్యంగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు ఖాకీ డ్రెస్ వదిలేశారు. ఎంచక్కా సూటు వేసుకుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ అధికారిగా గన్ పట్టుకునే చేతితో పెన్ పట్టుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్ళ పాటు సర్వీసు ఉన్నప్టికీ సీఎం జగన్ అభ్యర్థన మేరకు ఆ సర్వీసును వదిలేసుకున్న సవాంగ్.. జగన్ కోరిక మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిని చేపట్టారు.
గురువారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్‌గా సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన సవాంగ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.ఏపీపీఎస్సీ సభ్యులు, అధికారులు, సిబ్బంది చైర్మన్ గౌతమ్ సవాంగ్ ని కలిసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ వ్యవహారంలో విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ కూడా తగిన విధంగా బదులిచ్చింది. గౌతమ్ సవాంగ్ కి గౌరవప్రదమయిన పోస్ట్ ఇచ్చామని, బదిలీఅనేది సాధారణంగా జరిగేదే అని కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ఎలాంటి ముద్రవేస్తారోనని నిరుద్యోగులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు ఏపీపీఎస్సీ బాధ్యతలు ఇచ్చినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు సవాంగ్.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!