RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: మంత్రి నారా లోకేష్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ రైజింగ్ స్టార్ కాదని.. స్కామ్ స్టార్ అని విమర్శించారు. అవినీతిలో రైజింగ్ స్టార్‌గా ఎదిగారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో సైకో పనులు చేస్తున్నారని మూడున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును లోకేష్ తన అవినీతి, స్కామ్‌ల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని.. అవినీతి సొమ్మును విదేశాల్లో దాచిపెట్టేందుకే వెళ్తున్నారని ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లతో లక్షలాది రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించిన రోజా..
ఇక, పేకాట ఆడేవారికి కూడా డీఎస్సీ ద్వారా ఉద్యోగం ఇచ్చారన్నారు రోజా.. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆమె.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వ్యాఖ్యానించారు.. విద్యార్థుల తరఫున తాము ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించారని.. ఆ కేసుల్లో జగన్‌కు క్లీన్చిట్ వచ్చిందని మరి లోకేష్‌పై ఆరోపణల విషయంలో చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. లోకేష్‌పై నమ్మకం లేకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారన్నారు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా..
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!