Kuppam Railway Station: కుప్పం రైల్వేష్టేషన్ లో ఉద్రిక్తత.. హౌరా ఎక్స్ ప్రెస్ లో మంటలు
Kuppam Railway Station: చిత్తూరు కుప్పం రైల్వే ష్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. హౌరా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన ప్రయాణికులు భయంతో కిందికి దిగి పరుగులు పెట్టారు. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్ కుప్పం రైల్యే ష్టేషన్ రాగానే మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులుపెట్టారు. అప్రమత్తమైన అధికారులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఎవరికి ఎటువంటి హాని జరగలేదని తెలిపారు. మంటలు చూసిన ప్రయాణికులు వెంటనే కిందికి దిగి దూరంగా వెళ్లారని ఎవరికి ప్రాణహాని జరగలేదని స్పష్టం చేశారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయో తెలియాల్సి ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలిపారు. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్ కుప్పం రైల్యే ష్టేషన్ రాగానే ఈ ఘటన జరిగిందని తెలిపారు.
Read also: Jabardasth Varsha: వంగి వంగి చూపిస్తున్న వర్ష.. కిటికీల జాకెట్‌తో రెచ్చిపోయిందిగా..
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి..
తాజాగా.. మహారాష్ట్రలోని నాసిక్ రైల్వే స్టేషన్ చేరిన తర్వాత అధికారులు మంటలను చెలరేగిన విషయం తెలిసిందే. రైలు ఇంజిన్ పక్కన ఉన్న పార్సిల్ కోచ్ లో ముందుగా మంటలు చెలరేగాయి. ఘటన తెలిసిన వెంటనే అధికారులు, ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరారు. పార్సిల్ కోచ్ లో చెలరేగిన మంటలను ఆర్పేశారు. అధికారులు సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర బోగీలకు అంటుకోలేదు. పార్సిల్ బోగిలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒక వేళ ప్యాసింజర్ బోగీలో మంటలు చెలరేగితే పరిస్థితి తీవ్రంగా ఉండేదని అధికారులు తెలిపారు.
Woman Drink Blood : అబ్బా ఎంత ఘోరం… బాలుడిని చంపి రక్తం తాగి.. ముఖానికి పూసుకుని
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్‌కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్‌లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో