Chandrababu : ఎన్టీఆర్ ఓ యుగపురుషుడు.. ఆయనకు ఆయనే సాటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతిజయంతి వేడుకులను పురస్కరించుకొని టీడీపీ అధినేత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం మన వెంట ఉంటే జనం లేని బస్సులు వైసీపీ వైపు ఉన్నాయంటూ ఆయన విమర్శించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్. ఎంతమంది పుట్టినా ఎన్టీఆర్ ఎన్టీఆరే అంటూ ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఓ యుగపురుషుడని, ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే సాటి అంటూఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో రూ.2 బియ్యం పథకం దేశ ఆహార భద్రతకే ఆదర్శమని, సామాన్య కుటుంబంలో పుట్టి అద్భుతాలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.
డైరెక్టరుగా, ప్రొడ్యూసర్‌గా, యాక్టరుగా రికార్డు సృష్టించిన నటుడు ఎన్టీఆర్ అని, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని, ఎన్టీఆర్ సంస్కరణ వాది.. ముందు చూపు ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. ఆత్మ స్థైర్యంతో ముందుకు వెళితే ఓటమి ఉండదని చెప్పిన నేత ఎన్టీఆర్.. ఒంగులులో అభివృద్ది జరిగింది అంటే దామచర్ల జనార్థన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే… తెలుగు దేశం సమయంలోనే రోడ్లు వేశారు.. పనులు చేశారు. మనకు బస్సులు ఇవ్వకుండా.. వైసీపీ బస్సు యాత్ర పెట్టింది. మనకు జనాలు ఉన్నారు.. వైసీపీకి బస్సులు ఉన్నాయి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!